తెలుగు | English

భారతదేశంలో నూతన పారిశ్రామిక వేత్తలకు పెట్టుబడి దారులకు మానూతన పార్టీ తరపున ఒక అభ్యర్దన చేస్తున్నాం.

2016-11-25 6251


పారిశ్రమిక వేత్తలకు పెట్టుబడి దారులకు మానూతన పార్టీ తరపున ఒక అభ్యర్దన

విద్య, వైద్యం, ఆహారం ఈ మూడింటి మీద భారతదేశంలో నూతన పారిశ్రమిక వేత్తలకు పెట్టుబడి దారులకు మానూతన పార్టీ తరపున ఒక అభ్యర్దన చేస్తున్నాం. అది ఏమిటంటే విద్య, వైద్యం, ఆహారాల మీద ఏఒక్కరు కూడా దన సంపాదన కోసం దయచేసి పెట్టుబడులు పెట్టకండి. దేశప్రజలకు అందని రీతిలో మీ వ్యాపారాలు ఉండకూడదు. అంతేకాదు మీ పెట్టుబడులు దేశ ప్రజల తెలివితేటలను విజ్నానమును శారీరక శ్రమను హరించే విదంగా ఉండకూడదు. ఈమూడింటిని వదిలి మీరు ధన సంపాదన కోసం ఏ వ్యాపారాలనైనా ప్రశాంతంగా చేసుకోండి. మన దేశం, ప్రపంచ దేశాలు గర్వించే విదంగా ఉండాలి. దయచేసి మా నూతన పార్టీ యెక్క అభ్యర్దనను గౌరవిస్తారని కోరుకుంటున్నాను. మీ సహాయ సహకారాలు మన దేశానికి చాలా అవసరం. నేను ఎందుకిలా రాస్తన్నానంటే మన దేశంలో ఏంతో మంది గొప్ప పారిశ్రమాక వేత్తలు, పెట్టుబడిదారులు, మేదావులు ఉండి మనం ఎందుకు నాణ్యతతో కూడిన మందులను మన దేశ ప్రజలకు అందించలేకపోతున్నాం. దయచేసి ఒక్కసారి మంచి మనసులతో ఆలోచించండి. మీకు తోడుగా దేశ ప్రజలందరం తోడుగా ఉంటాం.