తెలుగు | English

భారతదేశ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసే చార్టెడ్ ఎకౌంట్స్ మన దేశానికి చాలా అవసరం.

2016-11-25 5840


గ్రామాల వారీగా వార్డుల వారీగా చార్టెడ్ ఎకౌంట్స్ ను నియమించాలి. వీరి ద్వారా ఆ గ్రామం యెక్క ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆర్దిక లావాదేవీలు ఎప్పటికప్పుడు తెలుసుకోడానికి వీలౌతుంది. ఈవిదానం వలన కొంత మంది వ్యాపారస్దల గానీ పారశ్రామిక వెత్తలు గానీ ఉద్యోగస్దుల, కార్మికులు మెదలగు వారి లావాదేవీలు ఏమైనా సక్రమంగా అమలు చేయడానికి ఉపయోగపడుతుంది.

ఈ గ్రామ పరిది వార్డుల పరిదిలోగల చార్టెడ్ ఎకౌంట్స్ యెక్క లెక్కల ప్రకారమే ప్రతీ పౌరుడి యెక్క ఆర్దిక లావాదేవీలు జరుగుతాయి. ఈ చార్టెడ్ ఎకౌంట్స్ లేక్కల ప్రకారమే ప్రభుత్వానికి ప్రతి పౌరుడి యెక్క లావాదేవీలను తెలుసుకోవడం సులబం అవుతుంది. ఈ విదానం వలన తప్పుడు లెక్కలతో ఏ ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని గానీ ఇతరులను కానీ మోసం చేసే అవకాశం లేకుండా ఉంటుంది.