తెలుగు | English

మన దేశం కాలుష్యం లేని విద్యుత్ ఉత్పత్తి చేయాలి

2016-11-25 4221


ప్రస్తుత మన దేశంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు కావలసినదాని కంటే తక్కువగా ఉత్పత్తి అవుతుంది. రోజు రోజుకి విద్యుత్ వినియోగం పెరుగుతూనే వస్తుంది. జల విద్యుత్ కేంద్రాల ద్వారా వచ్చే విద్యుత్ మన అవసరాలకు సరిపోయే విదంగా విద్యుత్ ఉత్పత్తి కావడం లేదు. బొగ్గు ఘనుల మీద మరియు అణు విద్యుత్ ద్వారా వచ్చే విద్యుత్ ప్రస్తుతానికిక ఉపయోగపడిన భవిష్యత్తులో వాతావరణ కాలుష్యం వల్ల ఏర్పడే సమస్యలను మనం ఎదుర్కోలెని పరిస్దితి వస్తుంది. అందుకే అత్యున్నత ప్రమాణాలతో కూడిన సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి సోలార్ విద్యుత్ సహాయంతో నిరంతరం విద్యుత్ ఉత్పత్తి అయ్యే విదంగా