తెలుగు | English

వ్యాపార సంస్దలు భారతదేశ ఆర్ధిక అభివృద్ధిలో ఒక భాగం.

2016-11-25 5857


భారతదేశంలో నూతన వ్యాపార సంస్దలు మరియు ప్రస్దుత వ్యాపార సంస్దలు నడపాలంటే ప్రజా రక్షణ కమిటీల ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. అంతేకాదు ఈ సంస్దలలో పని చేసే ఉద్యోగస్దలను విదులలోనికి తీసుకోవాలంటే ఈప్రజా రక్షణ కమిటీ ఆమోదం ఉండాలి. ఈ ప్రజా రక్షణ కమిటీ ద్వారానే ప్రతి ఒక్క వ్యాపార సంస్ద యెక్క ఆర్దిక లావాదేవీలు జరుగుతాయి.