తెలుగు | English

అబివృద్ధి పేరుతో కాలుష్య ప్రమాణాలు పాటించలేకపోవటమే ప్రధాన కారణం.

2016-11-25 6674


రోజరోజుకు ప్రపంచంలో వారావరణ కాలుష్యం పెరుతున్నిది. దీనికి కారణం దేశాల అభివృద్ది. అభివృద్ది పెరుగుతున్న కొలది ఆ దేశాలలో వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. అయితే వాతావరణ కాలుష్యం ఒకదేశానిది కాదు ఇది అన్ని దేశాలపైన ప్రభావం చూపిస్తుంది. దీనిని అరికట్టాలంటే చెట్లను పెంచడమే ప్రదానం. అయితే ఈ చెట్లను పెంచడానికి ప్రపంచ దేశాలు ఎన్ని వనరులు సృష్టించిన ఇంకా వనరుల అవసరం కావలసి ఉన్నాయి. అందుకే మేము మా నూతన పార్టీ ఆలోచనల ప్రకారం వాతావరణ కాలుష్యానికి కావలసిన చెట్లను పెంచడానికి ఆర్దిక వనరులను కావలసినంత సంపాదించుకొనే మార్గాలను మేము తెలియపరుస్తున్నాం.

ప్రపంచ దేశాల వాతావరణ కాలుష్యాన్ని నియంత్రణ చేయాలి అంటే ప్రపంచ దేశాలన్ని కలపి చెట్లను పెంచడానికి ఒక నూతన షేరు మార్కెట్ విదానాన్ని తీసుకురావాలి. ఈ షేర్ మార్కెట్ ద్వారా ప్రతి ఒక్క పౌరుని సహాయంతో షేర్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రపంచ దేశాలకు కావలసిన చెట్లను నాటడానికి అతి తేలికగా ఆర్దిక వనరులు వస్తాయి. ఈ చెట్లు మానవ మనుగడ ఉన్నంత కాలం నరికివేయడానికి వీలు లేని విదంగా ఈ సోషల్ షేర్ మార్కెట్ ఉండాలి.

మెక్కలు పెంచడానికి అసలు స్దలాలు ఎక్కడా అనే సందేహం అవసరం లేదు. ఎందుకంటే విశాలమైన ప్రపంచంలో మనం నివసించే ప్రాంతాలలోనే ఎన్నో ఖాళీ స్దలాలు, కొండలు, వాగులు, ప్రభుత్వ స్దలాలు అంతేకాదు మీ ఇంటి ముందు వృదాగా ఉండే ప్రతీ స్దలాన్ని ఉపయోగించుకొని చెట్లను నాటితే కొంత వరకు వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి వీలవుతుందని మానూతన పార్టీ ఆలోచన. ప్రతి ఒక్క పౌరుడు బాద్యతగా వాతావరణ కాలష్యానికి సహకరించాలని మా నూతన పార్టీ తరపున కోరుకుంటున్నాం. ఈ సంస్ద నాటే ప్రతీ మెక్కకు ఒక రిజిస్టరు నెంబరు కూడా ఏర్పాటు చేయాలి.