తెలుగు | English

న్యూ నేషనల్ పార్టీ పార్టీ ఆలోచనలు

2017-01-24 7113 వైద్యం :-మా నూతన జాతీయ పార్టీ వచ్చే ఎన్నికలలో గెలిస్తే భారత ప్రభుతమే మెడికల్ కంపెనీలను స్థాపించుతుంది. మన భారతదేశంలో ప్రవేటు ఆసుపత్రులను పూర్తిగా ప్రభుత్వ ఆదీనంలోనికి తీసుకొని  ప్రభుత్వమే నడిపించుతుంది.      
           ఒక్క రూపాయ కూడా ప్రజల దగ్గర తిసికోకుండా దేశ ప్రజలందరికి ఉచితముగా వైద్యాన్ని మరియు మందులు అందించుతాము. ప్రతి చిన్న గ్రామంలో అన్ని సదుపాయాలతో 1 0 పడకల ఆసుపత్రిని పెడతాము.
          అలాగే పట్టణాలలో 1000 జనాభాకు అన్ని సదుపాయాలతో 10 పడకల ఆసుపత్రిని పెడతాము.అలాగే అసెంబ్లీ పరిదిలో(ఎన్నిగ్రామాలువుంటే అన్నిపడకల  కార్పోరేట్ ఆసుపత్రిని పెడతాము) 100 పడకల కార్పోరేట్ ఆసుపత్రిని పెడతాము. 

 విద్య :-మా నూతన జాతీయ పార్టీ వచ్చే ఎన్నికలలో గెలిస్తే మన భారతదేశంలో ప్రవేటు విద్యాలయాలను ను పుర్తిగారద్దుచేస్తుంది.ఒక్క రూపాయ కూడా ప్రజల దగ్గర తీసికోకుండా దేశ ప్రజలందరికి ఉచితముగా విధ్యను అందించుతాము.

 మాపార్టీ ఆలోచనలు నచ్చితే  ఏ పార్టీలతో సంబంధం లేకుండా మనదేశంలో వున్న ఎన్ని  కోట్లమంది  విద్యావంతులుంటే అంతమంది  రాబోయే ఎన్నికలలో మీరే  డైరెక్ట్ గా పోటిచేయండి.మీకు మనదేశానికి కూడా  చాలా లాభం.1 మనదేశం ఆర్ధికముగా అభివృద్ధి చెందుతుంది 2 నిరుద్యోగం కొంతవరకు మనదేశంలో తీరుతుంది. భారతదేశ పౌరులందరికీ  ఒక అభ్యర్ధన :-భారతదేశ ఎన్నికలలో పోటిచేసేహక్కు ప్రతిపౌరునికి వున్నాది,మేధావులందరూ రాబోయే ఎన్నికలలో పోటిచేయండి.పార్టీలు కేవలం మంచివారిని మనదేశ ప్రజలకు తెలియపరచాటానికిమత్రమే అని మనమందరం గుర్తుంచుకోవాలి. 

                    ఒక్కసారి ప్రతిపౌరుడు రాజ్యాంగం లో వ్రాసిన ప్రతి అక్షరం చదవాలి ఇంకా దీనిగురించి పూర్తిగా తెలిసినమేధావుల దగ్గర మనందరం  తెలుసుకోవాలి.  మనం దీనిగురించి మనదేసపౌరులకు తెలియపరచాలి. ధర్మమార్గంలో నడిచిన ప్రతిపౌరునియొక్క మార్గాన్నే మన భారతదేశ  రాజ్యాంగం వ్రాసినారు మన         డాక్టార్.బి.ఆర్ అంబేద్కర్ గారు, అందుకే  అయన  ప్రతిక్షణం మనలో ఒకరిగా ఈ రోజుకీ జీవించి వున్నారు.
  జైహింద్ .