తెలుగు | English

మా నూతన జాతీయ పార్టీ పరిపాలన విధానాలు.

2017-02-01 6895


మా నూతన జాతీయ పార్టీ పరిపాలన విధానాలు.
 1. సమ సమాజ నిర్మాణమే మాపార్టీ లక్ష్యం.
 2. మనదేశంలో  విద్యార్హత లేదా వృత్తిని బట్టి  కేటగిరీలుగా విభజించి మనదేశ పరిపాలన చేస్తాము.
 3. కులము అంటే వృత్తి .
 4. మతము అంటే ధర్మ మార్గము.
 5. మానవజాతి మనుగడను కాపాడటమే మాపార్టీ  ధర్మం.