తెలుగు | English

ప్రజా రక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తాం.

2017-01-24 7133


ప్రజా రక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తాం.

ప్రజా రక్షణ కమిటీ అంటే: ఓటు హక్కు ఉన్న ప్రతీ పౌరుడి నిరంతర పర్యవేక్షణలో మన దేశ ప్రజా స్వామ్య హక్కులను ప్రజాస్వామ్య బద్దంగా దేశ ప్రజలందరికీ అందించడమే ప్రజారక్షణ కమిటీ ముఖ్య ఉధ్దేశం.

1. ప్రతీ చిన్న గ్రామానికి ఒక ప్రజా రక్షణ కమిటీని ఏర్పాటు చేస్తాం.

2. పెద్ద గ్రమాలు, పట్టణాలు అయితే 2000 జనాభాకు ఒక ప్రజా రక్షణ కమిటీని ఏర్పాటు చేస్తాం.

3. ఒక ప్రభుత్వ అధికారికి ఏ విధంగా జవాబుదారి తనంతో అధికారాలు వున్నాయో అదే విధంగా ప్రజా ప్రతినిధులకు కూడా జవాబుదారి తనంతో కూడిన హక్కులను కలిగి వుండే విధంగా నూతన చట్టాన్ని తీసుకు వస్తాం. ఆ చట్టం పేరే ప్రజా రక్షన కమిటీ.

4. ప్రజా రక్షణ కమిటీలు అంటే పెట్టుబడి లేని భారతదేశ ఆర్దిక వ్యవస్దలుగా అబివృద్దిపరచడమే ఈ ప్రజారక్షణ కమిటీ ముఖ్య ఉధ్దేశం.

5. ప్రజా రక్షణ కమిటీ పరిదిలో గల విఙ్నానవంతులు, మేధావులు, తెలివితేటలు కలిగిన వారిని గుర్తించి వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి మా నూతన పార్టీ దేశ ప్రజలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది.

మా నూతన జాతీయ పార్టీ వస్తే ప్రస్తుతం వున్న భారత దేశంలోని కేంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పాత కాంట్రాక్ట్ విధనాలు రద్దు చేసి, విద్యా అర్హత లేదా ఉపాదిని బట్టి కేటగిరీల వారిగ విభజించి ప్రత్యేకమైన నూతన కాంట్రాక్ట్ సంస్థలు ఏర్పాటు చేస్తాం.

మా ఆలోచనలు ఈ దిగువున తెలియపరుస్తున్నాము మా నూతన జాతీయ పార్టి వస్తే ప్రజారక్షణ కమిటీలను ఏర్పాటుచేసి అమలుచేస్తాం:

1. ప్రతీ చిన్న గ్రామానికి ఒక స్మార్ట్ బ్యాంకులను ఏర్పాటు చేస్తాం.పెద్ద గ్రమాలు, పట్టణాలు                  అయితే 2000 జనాభాకు ఒక స్మార్ట్ బ్యాంకులను ఏర్పాటు చేస్తాం. 

2.ప్రతీ చిన్న గ్రామానికి ఒక స్మార్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటు చేస్తాం.పెద్ద గ్రమాలు, పట్టణాలు అయితే 2000 జనాభాకు ఒక స్మార్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటు చేస్తాం.

3. ప్రతీ చిన్న గ్రామానికి ఒక స్మార్ట్ అగ్రికల్చర్ బ్యాంకు ఏర్పాటు చేస్తాం.పెద్ద గ్రమాలు, పట్టణాలు అయితే 2000 జనాభాకు ఒక స్మార్ట్ అగ్రికల్చర్ బ్యాంకు ఏర్పాటు చేస్తాం. 

4. ప్రతీ చిన్న గ్రామానికి ఒక స్మార్ట్ వెటర్నరి బ్యాంకు ఏర్పాటు చేస్తాం.పెద్ద గ్రమాలు, పట్టణాలు అయితే 2000 జనాభాకుఒక స్మార్ట్ వెటర్నరి బ్యాంకు ఏర్పాటు చేస్తాం.

5. ప్రతీ చిన్న గ్రామానికి ఒక స్మార్ట్ నిరుద్యోగుల కార్యాలయం ఏర్పాటు చేస్తాం.పెద్ద గ్రమాలు, పట్టణాలు అయితే 2000 జనాభాకు ఒక స్మార్ట్ నిరుద్యోగుల కార్యాలయం ఏర్పాటు చేస్తాం

6. ప్రతీ చిన్న గ్రామానికి ఒక  ఉపాది కార్యాలయం ఏర్పాటు చేస్తాం.పెద్ద గ్రమాలు, పట్టణాలు అయితే 2000 జనాభాకు ఒక  ఉపాది కార్యాలయం ఏర్పాటు చేస్తాం. 

7.  ప్రతీ చిన్న గ్రామానికి ఒక లీగల్ అడ్వైజర్ ఉంటారు. పెద్ద గ్రమాలు, పట్టణాలు అయితే 2000 జనాభాకు  ఒక లీగల్ అడ్వైజర్ ఉంటారు.

8.  ప్రతీ చిన్న గ్రామానికి స్త్రీలకు ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం.పెద్ద గ్రమాలు, పట్టణాలు అయితే 2000 జనాభాకు  స్త్రీలకు ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం.

9.  ప్రతీ చిన్న గ్రామానికి పురుషులకు ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం.పెద్ద గ్రమాలు, పట్టణాలు అయితే 2000 జనాభాకు పురుషులకు ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం.

10. ప్రతీ చిన్న గ్రామానికి ఒక 24గం. అందుబాటులో ఉన్నత ప్రమాణాలతో వైద్య సేవా కేంద్రం(అంబులెన్స్, ఆక్సిజన్, మందులు, లాబ్స్, mpha(male & female)) ఒక డాక్టర్ పరిరక్షణలో ఇవన్నీ జరుగును.

11.ప్రతీ చిన్న గ్రామానికి ఒక  ఫైర్ సెక్యూరిటీ సెంటర్ ఏర్పాటు చేస్తాం.పెద్ద గ్రమాలు, పట్టణాలు అయితే 2000 జనాభాకు ఒక  ఫైర్ సెక్యూరిటీ సెంటర్ ఏర్పాటు చేస్తాం.

12.  ప్రతీ చిన్న గ్రామానికి ఒక  ఆహార ధాన్యాల నిల్వల బ్యాంకు ఏర్పాటు చేస్తాం.పెద్ద గ్రమాలు, పట్టణాలు అయితే 2000 జనాభాకు  ఒక  ఆహార ధాన్యాల నిల్వల బ్యాంకు ఏర్పాటు చేస్తాం

13. ప్రతీ చిన్న గ్రామ0లో వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు వసతి సముదాయం నిర్మిస్తాం.పెద్ద గ్రమాలు, పట్టణాలు అయితే 2000 జనాభాకు నిర్మిస్తాం 

14. జనాభాతో నిమిత్తం లేకుండా ప్రతి గ్రామములో ఒకటి నుండి పడవ తరగతి వరకు ఉన్నత ప్రమాణాలతో ఉచిత విద్య అందిస్తాం అదే పట్టణాలలో అయితే వార్డుల వారీగా(1000 ఓట్లు ఉన్న పరిదిలో ) ఒకటి నుండి పదవ తరగతి వరకు ఉన్నత ప్రమాణాలతో ఉచిత విద్య అందిస్తాం.

15. ప్రతీ చిన్న గ్రామానికి ఒక ఆహార భద్రతా కమిటీలను ఏర్పాటు చేస్తాం.పెద్ద గ్రమాలు, పట్టణాలు అయితే 2000 జనాభాకు ఏర్పాటు చేస్తాం

16.  ప్రతీ చిన్న గ్రామానికి  ఆస్తుల పరిరక్షణా కమిటి ఏర్పాటు చేస్తాం.పెద్ద గ్రమాలు, పట్టణాలు అయితే 2000 జనాభాకు ఏర్పాటు చేస్తాం

17. ప్రతీ చిన్న గ్రామానికి ఎన్.ఆర్.ఐ నుండి వచ్చే సొమ్ముకు ఒక సొసైటీ ఏర్పాటు చేస్తాం.పెద్ద గ్రమాలు, పట్టణాలు అయితే 2000 జనాభాకు ఏర్పాటు చేస్తాం

18. ప్రతీ చిన్న గ్రామానికి ఒక పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు ఒక సొసైటీ ఏర్పాటు చేస్తాంపెద్ద గ్రమాలు, పట్టణాలు అయితే 2000 జనాభాకు ఏర్పాటు చేస్తాం

19. ప్రతీ చిన్న గ్రామానికి భూముల పరిరక్షణా కమిటి ఏర్పాటు చేస్తాం.పెద్ద గ్రమాలు, పట్టణాలు అయితే 2000 జనాభాకు  ఏర్పాటు చేస్తాం

20. ప్రతీ చిన్న గ్రామానికి ఒక త్రాగు నీటి కమిటీ ఏర్పాటు చేస్తాం.పెద్ద గ్రమాలు, పట్టణాలు అయితే 2000 జనాభాకు  ఏర్పాటు చేస్తాం

21. ప్రతీ చిన్న గ్రామానికి ఒక రైతు సంక్షేమ కార్యాలయం (భూమిలో విత్తనం నాటిన దగ్గర నుండి పంట చేతికి వచ్చి, పంటను అమ్ముకునే వరకు రైతు పెట్టుబడి మొత్తం రైతు సంక్షేమ కార్యాలయం పూర్తి భాధ్యత తీసుకుంటుంది. రైతు కేవలం భూసంరక్షణ మరియు అన్నదాతగా వుంటారు.) ఏర్పాటు చేస్తాం.పెద్ద గ్రమాలు, పట్టణాలు అయితే 2000 జనాభాకు  ఏర్పాటు చేస్తాం.

22.  గ్రామాల్లో పండిన పంటను కొనడానికి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తాం.

23. ప్రతీ చిన్న గ్రామానికి ఒక స్మార్ట్ చిట్ ఫండ్ సంస్థను ఏర్పాటు చేస్తాం.పెద్ద గ్రమాలు, పట్టణాలు అయితే 2000 జనాభాకు ఏర్పాటు చేస్తాం.

24. ప్రతీ చిన్న గ్రామానికి ఒక ప్రజలలో అవగాన కల్పించి ప్రతి ఇంటికి స్వైపింగ్ మెషిన్ ఇస్తాం.

25. ప్రతి గ్రామంలో లేదా 2000 జనాభాకు ఒక చార్టెడ్ అకౌంటెంట్ ని నియమిస్తాం

26. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సదుపాయం అందిస్తాం.

పైన తెలిపినవే కాదు గ్రామ అవసరాలను బట్టి కొత్త కమిటి, కొత్త సంస్థలలు ఏర్పాటు చేయడం జరుగును.

పైన తెలిపిన పనులు విద్యా అర్హతను బట్టి లేదా ప్రతిభకు తగిన విధంగా కెటగిరి వారీగా విభజించి నూతన కాంట్రాక్టు వ్యవస్తలను ఏర్పాటు చేసి వీటిని నిరుద్యొగ ఉపాది కార్యాలయాలు ద్వారా ప్రతీ ఒక్క పౌరునుకి ఉపాది అవకాసాలు కలిపిస్తాం.